Velaga venkatappaiah biography of rory
Ubytujte se v našem krásném Safari resortu na Hluboké u Borovan a odpočívejte uprostřed krásné přírody v apartmánech za skvělou cenu.!
Biography Of Swaminada., S. Shivanandha.
వెలగా వెంకటప్పయ్య
వెలగా వెంకటప్పయ్య ఆంధ్ర ప్రదేశ్ లో గ్రంథాలయోద్యమానికి సారథి. గ్రంథాలయ పితామహుడు, మానవతావాది, పరిపాలనాదక్షుడు, పత్రికా సంపాదకుడు, సాహితీవేత్తగా పలువురి మన్ననలు పొందారు. తన జీవితమంతయూ గ్రంథాలయోద్యమానికి ధారపోశాడు.
గ్రంథాలయ పితామహుడిగా పేరుపొందాడు.[1]గుంటూరు జిల్లా తెనాలి వాస్తవ్యుడు.
Biography)|Gertrude Norman.శాఖా గ్రంథాలయములో చిన్న ఉద్యోగిగా చేరి, స్వయంకృషితో యమ్.ఎ, బాలసాహిత్యంలో పరిశోధన ద్వారా పి.హెచ్.డి పొందాడు. బాల సాహిత్యములో ఎన్నో రచనలు చేశాడు. మరుగున పడిన రచనలు, ముఖ్యముగా పిల్లల సాహిత్యములో ఎందరో మహానుభావుల కృషిని సేకరించి పొందు పరిచాడు.
గ్రంథాలయ విజ్ఞానములో వెంకటప్పయ్య తాకని అంశం లేదు.
Books on Law and Business in India - , Delhi based book store for all your book related needs.
100కు పైగా పుస్తకాలు, ముఖ్యముగా గ్రంథాలయ విజ్ఞానమునకు సంబంధించి వ్రాసిన గ్రంథాలు అత్యంత ప్రామాణికమైనవి. పలు పుస్తకాలు పాఠ్య గ్రంథాలుగా తీసుకొనబడ్డాయి.
వెంకటప్పయ్య వయోజన విద్య, సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమాలలో ప్రముఖ పాత్ర వహించాడు.
వెంకటప్పయ్య గ్రంథాలయ విజ్ఞానమునకు చేసిన సేవలకు గుర్తుగా "Knowledge Management: Today and Tomorrow" గ్రంథము వెలువడింది[2].